ఒక బట్ట సంచి భూమిలో కలవడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఒక కాగితపు సంచి కలవడానికి 1 సంవత్సరం పడుతుంది. కాని ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కలవాలంటే మాత్రం దాదాపు ఒక లక్ష సంవత్సరాలు పడుతుంది.అంతే కాదు , వాటిని తిన్న పశువులు, జంతువులు అవి అరగక అనేక అవస్థలు పడుతుంటాయి. సమాజానికి మనవల్ల మేలు జరగకపోయిన పర్వాలేదు కనీసం కీడు జరగకూడదనుకుంటే మాత్రం , తక్షణం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలెడదాం. [...]
మే , 2010 నెల టపాలు
AVOID PLASTIC
Posted in కబుర్లు on మే 20, 2010 | 4 వ్యాఖ్యానాలు »